PoS Payment Processing Solutions | Pine Labs
accept multiple payments

అనేక చెల్లింపు ఎంపికలను సులభంగా అంగీకరించండి

ప్రారంభించండి

మీ స్టోర్ వద్ద 100 పైగా చెల్లింపు పద్ధతులను అంగీకరించండి

100+ payment modes in your store

డెబిట్ మరియు క్రెడిట్ కార్డ్‌‌లు

ప్రధాన డెబిట్ మరియు క్రెడిట్ కార్డ్ నెట్‌వర్క్‌ ల నుండి చెల్లింపులను అంగీకరించండి

visa debit and credit card payments mastercard debit and credit card payments amex debit and credit card payments

నెట్ బ్యాంకింగ్

అనేక బ్యాంకుల ద్వారా చెల్లింపులను అంగీకరించండి

HDFC debit and credit card payments axis debit and credit card payments sbi debit and credit card payments

మొబైల్ వాలెట్స్

మీ వినియోగదారులు వారి మొబైల్ ఫోన్లలోని మొబైల్ వాలెట్ల ద్వారా చెల్లింపులు చేయమనండి

Gpay debit and credit card payments payzapp debit and credit card payments PhonePay debit and credit card payments

ఇప్పుడు డిజిటల్ చెల్లింపులకు అవును అని చెప్పండి పైన్‌ ల్యాబ్స్ ‌పి‌ఓఎస్‌ ను ఆర్డర్ చేయండి

ఫ్లూటస్ స్మార్ట్ యొక్క ప్రధాన లక్షణాలు

  • ఆల్‌-ఇన్‌-వన్ ఆండ్రాయిడ్ స్మార్ట్ పి‌ఓ‌ఎస్ పరికరం
  • ఉపయోగించడానికి సులభమైన ఎర్గోనామిక్ డిజైన్
  • అనేక చెల్లింపు పద్ధతులను అంగీకరించడం
    accept qr code accept UPI payments Wallets credit card payments rewards points
  • EMI ఆఫర్లను తక్షణమే లెక్కించడం మరియు సరిపోల్చడం
increase your business efficiency

మా భాగస్వామి బిల్లింగ్ యాప్స్ శ్రేణి నుండి అన్వేషించండి మరియు మీ వ్యాపార సామర్థ్యాన్ని పెంచుకోండి

మరింత తెలుసుకోండి

ఫ్లూటస్ స్మార్ట్ – మీ వ్యాపారానికి సంబంధించి ఒకే చోట చెల్లింపుల పరిష్కారం

మీరు విశ్వసించగల ఆండ్రాయిడ్-ఆధారిత స్మార్ట్ పాయింట్ ఆఫ్ సేల్ (పి‌ఓ‌ఎస్) లావాదేవి పరికరం

multiple payment modes

అనేక చెల్లింపు పద్ధతులను అంగీకరించండి

UPI, QRకోడ్, డెబిట్/క్రెడిట్ కార్డులు, మొబైల్ వాలెట్లు, లాయల్టీ పాయింట్లు మరియు ఇంకా మరెన్నో

list of EMI offers and tenures

బ్రాండ్/బ్యాంక్ EMI‌ లను పోల్చండి

EMI ఆఫర్లు మరియు గడువుల జాబితాను తీసుకోండి

Barcode scanner

ఇన్-‌బిల్ట్ IMEI/బార్‌కోడ్ స్కానర్

ఖచ్చితమైన లావాదేవీలను గుర్తించడం కోసం

customer feedback

కస్టమర్ అభిప్రాయాన్ని తీసుకోండి

మీ వినియోగదారులు ఏమి చెబుతున్నారో తెలుసుకోండి మరియు మీ వ్యాపారాన్ని మాతో పెంచుకోండి

మా ఇతర ఉత్పత్తులను తనిఖీ చేయండి

అత్యధికంగా అమ్ముడవుతున్న మా ఉత్పత్తుల యొక్క లక్షణాలను అన్వేషించండి

తిరిగి కాల్ చేయమని అభ్యర్థించండి

మా కస్టమర్లు

పైన్ ల్యాబ్స్ పోస్ ఉపయోగించి బహుళ చెల్లింపుల మోడ్‌లను అంగీకరించడం ప్రారంభించండి

సబ్మిట్ క్లిక్ చేయడం ద్వారా, మీరు Terms of Use మరియు Privacy Policy  అంగీకరిస్తున్నారు మరియు ఇమెయిల్/ఎస్‌ఎమ్‌ఎస్ ద్వారా సంప్రదించడానికి మరియు ఆఫర్లను స్వీకరించడానికి అంగీకరిస్తున్నారు.